ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM - latest news

.

11am top news
11 am టాప్ న్యూస్
author img

By

Published : Jun 11, 2020, 11:01 AM IST

  • జగన్ ఇప్పుడు చేస్తున్నదేంటి?

ఇతర పార్టీల నుంచి వచ్చే వారు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్...ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..

  • కరోనా ఉందని తెలియక ఆపరేషన్

కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్​ వైద్యులు... ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్​కి తరలించారు . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శ్రీవారి దర్శనాలు ప్రారంభం

మూడు రోజుల ట్రయల్‌రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది తితిదే. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనానికి అనుమతిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలి ఒప్పందం ఏపీతోనే

తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. సరిహద్దు రాష్ట్రాలతో సమ న్యాయ విధానంలో ఒప్పందం చేసుకున్న తరువాత అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో కరోనా రికార్డు

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 286,579 కు చేరింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,996 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఎర!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. రాజసభ ఎన్నికల్లో అక్రమ మార్గంలో గెలిచేందుకుగానూ భాజపా.. అధికార పార్టీ సహా స్వతంత్ర ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల మేర ఎర వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికన్ పోలీసులకు అమెజాన్ షాక్

అమెరికాలో పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్న తరుణంలో అమెజాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫేషియల్​ రికగ్నిషన్​ సాంకేతికతను పోలీసులు ఏడాది పాటు వినియోగించకుండా నిషేధం విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐదో రోజూ పెరుగుదలే

ఆయిల్ కంపెనీలు వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెంచాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్​ ధరలు లీటర్​కు 60 పైసలు చొప్పున పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సిద్ధంగా ఉండండి

ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ ఉంటుందని చెప్పిన గంగూలీ.. రాష్ట్రాలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో టోర్నీ నిర్వహణపై స్పష్టతనిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైక్​పై ప్రియుడితో శ్రద్ధా కపూర్ షికార్లు

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ శ్రద్ధాకపూర్​ తన ప్రియుడు రోహన్​ శ్రేష్టతో కలసి స్కూటీపై షికార్లు కొడుతూ కనిపించింది. ఈమె గతంలో ప్రభాస్​ 'సాహో'లో హీరోయిన్​గా నటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.