ETV Bharat / city

టాప్ న్యూస్ @ 11AM - టాప్ న్యూస్ తెలుగు

.

11 am top news
11AM టాప్ న్యూస్
author img

By

Published : May 26, 2020, 11:09 AM IST

  • ఉపవాస దీక్షలు ప్రారంభం

ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం భాజపా చేపట్టిన ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆదుకోండి సీఎం గారూ..

కరోనా కారణంగా నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ.. సీఎం జగన్​కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాపై పోరుకు

కొవిడ్​ నియంత్రణ చర్యల్లో భాగంగా విశాఖకు చెందిన మహేశ్వరి సభ స్వచ్ఛంద సేవా సంస్థ రూ. 1,50,000 విరాళాన్ని.. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒక్కరోజులో 6,535 కేసులు, 146 మరణాలు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,535 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,45,380కి చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తీరుమారని పాక్

పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. భారత భద్రతా దళాలు దాడిని దీటుగా తిప్పికొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఝార్ఖండ్​లో ఘోరం

ఝార్ఖండ్​లో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దూసుకెళ్తోన్న మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతలే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రయోగం విఫలం

వ్యాపార దిగ్గజం రిచర్డ్​ బ్రాన్సన్​కు చెందిన వర్జిన్​ ఆర్బిన్ ​ కొత్త రాకెట్​ ప్రయోగ పరీక్ష విఫలమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆర్సీబీపై సీఎస్కే ట్రోలింగ్

ఐపీఎల్ స్థానంలో నిర్వహించిన ఇండియన్ పోల్ లీగ్​లో బెంగళూరు విజేతగా నిలవడంపై చెన్నై సూపర్​కింగ్స్ విభిన్నంగా స్పందించింది. 'ఈ సాలా కమ్ నమదే' అంటూ ట్రోల్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేను 'ఓ వేస్ట్ లేడీ' అంటున్న శ్రుతిహాసన్

తాను వేస్ట్ లేడీని అంటూ ఇన్​స్టాలో రాసుకొచ్చింది ప్రముఖ నటి శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈమె తెలుగులో రవితేజ సరసన 'క్రాక్​'లో నటిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.