ETV Bharat / city

ప్రధాన వార్తలు @11 AM

..

TOP NEWS 11 AM
ప్రధాన వార్తలు @11 AM
author img

By

Published : Jun 5, 2021, 11:01 AM IST

  • నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు
    సీఐడీ అదనపు డీజీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్‌ నోటీసులు పంపించారు. అరెస్టు సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మెుదటి డోసు కోవిషీల్డ్.. రెండో డోసు కోవాగ్జిన్ వేశారు!
    విజయవాడ నగరంలో జరుగుతున్న టీకా ప్రక్రియలో తారుమారు జరిగింది. కొత్తపేట కేబీఎన్ కాలేజీ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ మహిళకు కోవిషీల్డ్ బదులుగా కోవాగ్జిన్ టీకా వేశారు. ఆలస్యంగా నిజం తెలిసి అధికారులు షాక్ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విజయనగరం జిల్లాలో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ పైలెట్‌ ప్రాజెక్టు అమలు!
    పౌరసరఫరాలశాఖ సరఫరా చేసే బియ్యం అంటే.. కొంతమంది లబ్ధిదారులకీ చిన్నచూపే. నూకగానో, పిండిగానో మార్చుకోవటమో... బ్లాక్‌మార్కెట్‌లో మళ్లీ అమ్మేయటమో జరుగుతుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే బయటపడొచ్చు..
    బ్లాక్‌ఫంగస్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కానీ సరైన సమయంలో దానిని గుర్తించి చికిత్స అందిస్తే త్వరగా బయటపడొచ్చని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మీ ఆహారంలో 'బీ' ఉందా?
    కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి, అవి ఒకదాంతో మరోకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి బీ విటమిన్లు తోడ్పడతాయి. ఎర్ర రక్తకణాల పుట్టుకురావటంలోనూ, నాడుల మధ్య సమాచారాన్ని చేరవేయటం లోనూ, కీలక పాత్ర పోషిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid-19 Updates: కొత్తగా 1.20లక్షల కేసులు
    దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,20,529మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్​ బారినపడి మరో3,380 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ దేశ మాజీ ప్రథమ మహిళకు పదేళ్ల జైలు
    ఎల్​ సాల్వాడార్​ మాజీ ప్రథమ మహిళకు అక్కడి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్​ కేసులో నిందితురాలిగా ఉన్న ఈమెకు జైలు శిక్షతో పాటు ప్రభుత్వానికి 17.6 మిలియన్​ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​లో బెస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే..
    ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) దిశగా వేగంగా కదులుతోంది. పలు దేశాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవీలను వినియోగిస్తున్నారు. మన దేశంలోనూ ఇటీవల విద్యుత్​ కార్ల ఉపయోగం పెరుగుతూ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కోచ్ అవతారం ఎత్తిన జయసూర్య
    శ్రీలంక దిగ్గజ క్రికెటర్​ సనత్ జయసూర్య కోచ్​ అవతారమెత్తనున్నాడు. మెల్​బోర్న్​ క్రికెట్ క్లబ్​ మల్​గ్రేవ్​ జట్టుకు కోచ్​గా పనిచేయనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శంకర్-చరణ్ చిత్రం కోసం మాళవిక!
    మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాళవిక మోహనన్​ను ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.