- సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
సినీ రంగ సమస్యలపై చర్చించటానికి ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు నేడు భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మినహాయింపు ఇవ్వండి
చిన్న పాఠశాలలకు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపటి డిమాండ్ ఈ రోజే అంచనా!
విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతుల్యత సాధించటానికి ఇంధన శాఖ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో ఉండే విద్యుత్తు డిమాండ్‌ను ముందే అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విద్యార్థులకు టీవీ పాఠాలు
ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. సందేహాల నివృత్తి కోసం వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌పై కరోనా పంజా
దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య 7 వేల 466కు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 9987 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్కడ కుటుంబ నియంత్రణ పాఠాలు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలను జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తోంది బిహార్ ప్రభుత్వం. నిర్బంధ కేంద్రాలను విడిచి వెళ్లేటప్పుడు కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలను అందిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆరంభంలో నష్టాలు.. వెంటనే లాభాలు
మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. కొద్దిసేపటికే లాభాల్లోకి వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డిమాండ్లను తోసిపుచ్చిన ట్రంప్
జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికన్ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని వస్తున్న డిమాండ్లను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. పోలీసుల వల్లనే నేరాల రేటు తగ్గిందని, వారు తమ ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత అథ్లెట్‌పై నిషేధం?
భారత అథ్లెట్ గోమతి మారిముత్తుపై నాలుగేళ్లు నిషేధం పడనున్నట్లు సమాచారం. తాజాగా డోపింగ్‌లో శాంపిల్-బి పాజిటివ్‌గా తేలడమే కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్షయ్ కుమార్ లండన్ వెళ్తున్నారా!
కరోనా లాక్డౌన్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన నటుడిగా ఘనత సాధించిన అక్షయ్.. ప్రస్తుతం తన కొత్త సినిమా 'బెల్ బాటమ్' షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. లండన్‌లో జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.