ETV Bharat / city

టాప్ న్యూస్ @11AM - తాజా తెలుగు వార్తలు

.

11am top news
11am టాప్ న్యూస్
author img

By

Published : May 27, 2020, 10:57 AM IST

  • తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో వ్యాజ్యం

తితిదే నిర్ణయించిన దేవస్థానం ఆస్తుల వేలం ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని అనంతపురానికి చెందిన భాజపా నేత అమర్​నాథ్.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

కరోనాను ఆహ్వానించారు!

కరోనాను ఖాతరు చేయకుండా మటన్‌ వ్యాపారి ఇంట్లో విందుకు హాజరైన 22 మందికి వైరస్ సోకింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు 13 మంది ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తస్మాత్ జాగ్రత్త

ఆన్​లైన్​లో ఆడండి.. డబ్బులు సంపాదించండి. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలంటే ఈ యాప్ డౌన్​లోడ్ చేసుకోండి అంటూ ఫోన్లులకు వస్తున్న ప్రకటనలు చూసి ఆర్షితులైతే ఇక అంతే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అయ్యో వలస కూలీ

రెక్కలు ముక్కలు చేసుకొని మహానగరాల్లో బండి చాకిరీ చేసినా చేతిలో రూపాయి లేకుండానే సొంత గ్రామాలకు చేర్చింది లాక్​డౌన్. ఉపాధి పథకమైనా ఆదుకుంటుందని అనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. రేషన్ కార్డు లేక... బియ్యం అందక అలమటిస్తున్న అనంతపురం వలసకూలీల వెతలు ఎంతని చెప్పాలి? పూర్తి కథనం లింక్ క్లిక్ చేయండి.

  • దేశంలో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387‬పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొలి ప్రధానికి నివాళులర్పించిన మోదీ

నేడు దేశ తొలి ప్రధాని పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూ 56వ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒడిదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

దేశీయ స్టాక్ ​మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 40 పాయింట్ల నష్టంతో 30, 570 వద్ద, ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు కోల్పోయి 9,016 వద్ద ఉన్నాయి. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ట్రంప్ ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు తొలిసారి ట్విట్టర్‌ 'ఫ్యాక్ట్‌ చెక్‌' హెచ్చరికను జారీ చేసింది. ఎన్నికలపై ట్విట్టర్​లో పోస్ట్ చేసిన రెండు ట్వీట్లలకు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను ఉంచింది ట్విట్టర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత మహిళా ఫుట్​బాలర్ పోలీస్ డ్రెస్సు వేస్తే

లాక్​డౌన్ కారణంగా ఆటలు నిలిచిపోవడం వల్ల భారత ఫుట్​బాల్ క్రీడాకారిణి ఇందుమతి, చెన్నై అన్నానగర్​లో ఎస్​ఐగా విధులు నిర్వర్తిస్తూ బిజీగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బిచ్చగాడుకు సీక్వెల్ వస్తుందా?

'బిచ్చగాడు' సినిమాతో తమిళం, తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్​ ఆంటోని. ప్రస్తుతం అదే చిత్రానికి సీక్వెల్​ నిర్మించే క్రమంలో రచయితగానూ మారి.. స్క్రిప్ట్​ వర్క్​ చేస్తున్నారు విజయ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.