ఇదీ చదవండి...కళాప్రపూర్ణ కొండవీటి వెంకట కవి శత జయంతి నేడు
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల సందడితో పరీక్ష కేంద్రాలు కోలాహలంగా మారాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల సందడితో పరీక్ష కేంద్రాలు కోలాహలంగా మారాయి. సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమైన వారితో బస్సులు రద్దీగా కనిపించాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వేసవి నేపథ్యంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఇదీ చదవండి...కళాప్రపూర్ణ కొండవీటి వెంకట కవి శత జయంతి నేడు
Intro:AP_ONG_12_03_PCC_RAGHUVEERA_ROAD_SHOW_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................
సమాజం లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ రోడ్డు లో ఆయన రోడ్ షో నిర్వహించారు. జిల్లా లోని నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒక్కొకరిని పరిచయం చేసి ఓటు వెసి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...రాహుల్ ప్రధాని అయితే దేశం లో పేదరికాన్ని తరిమికొట్టడానికి ప్రజల బ్యాంకు ఖాతాలో నెలకు 7వేల రూపాయలు నేరుగా వచ్చేలా చూస్తారని తెలిపారు. దేశంలో అందరికి నాణ్యమైన విద్య అందించడానికి 2 శాతం ఉన్న విద్య బడ్జెట్ ఆరు శాతం పెంచనున్నట్లు తెలిపారు. రైతులకొసం రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధం గా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందివ్వనున్నట్లు వివరించారు....రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు.
Body:ఒంగోలు
Conclusion:9100075319