ETV Bharat / city

ప్రధాన వార్తలు@1PM

.

author img

By

Published : Jun 21, 2020, 12:59 PM IST

1 pm top news
ప్రధాన వార్తలు@1PM
  • గ్రహణ సమయం.. సూర్యుడిని కమ్మేసిన చందమామ

సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రహణం వేళ ప్రముఖ ఆలయాల తలుపులు మూసేశారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించింది. మీకు చూడాలని ఉందా.. అయితే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్​ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!

నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో... భద్రతకు పెద్దపీట వేస్తోంది తితిదే. సాంకేతికతను అందిపుచ్చుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొండపైన అణువణువూ పరిశీలించే చేస్తున్న ప్రయత్నాలు ఇవే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గ్రహణం పట్టని ఆలయం: శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న దర్శనాలు

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎందుకు ఇలా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సైకత శిల్పంతో 'యోగా డే' సందేశం

ఒడిశా పూరీ బీచ్​ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశం ఇచ్చారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే కుటుంబంతో కలిసి యోగా చేయాలని కోరుతూ ఇసుక శిల్పం రూపొందించారు. మీరు చూడాలంటే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీనగర్​లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​లోని జాదిబాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అది కరోనా కాదు... చైనీస్​ 'కుంగ్​ ఫ్లూ': ట్రంప్​

ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తికి చైనానే కారణమని మరోసారి ఉద్ఘాటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వైరస్​ను చైనీయుల యుద్ధ కళతో పోల్చుతూ ఇలా అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పార్కులో కత్తులతో దాడి... ముగ్గురు మృతి

బ్రిటన్​లోని ఓ పార్కులో కత్తిపోట్లకు తెగబడ్డారు ఆగంతుకులు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ దాడులు అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్​ మృతికి నిరసనగా జరిగాయా? లేదా ఉగ్రవాదుల కుట్ర ఏదైనా ఉందా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చైనా అన్ని అర్హతలు కోల్పోయింది: సురేశ్​ రైనా

భారత్​ నుంచి లాభం పొందేందుకు చైనాకు ఎటువంటి అర్హత లేదని చెప్పిన క్రికెటర్​ సురేశ్​ రైనా.. అవసరమైతే తాను సరిహద్దుల్లో సైనికులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఐపీఎల్​లో చైనా కంపెనీల స్పాన్సర్​షిప్​ గురించి ఇలా అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫాదర్స్ డే: 'నాన్నకు ప్రేమతో' టాలీవుడ్​ సెలబ్రిటీలు

ఫాదర్స్ డే సందర్భంగా టాలీవుడ్​ సెలబ్రిటీలు.. ఆసక్తికర ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. నాన్నతో తమకున్న అనుబంధాల్ని పంచుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.