కొద్ది రోజుల క్రితం గృహ వినియోగ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఇచ్చిన కేంద్రం.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఒక్కోదానిపై రూ.135 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దిల్లీలో 19కిలోల సిలిండర్ ధర రూ.2219, కోల్‌కతాలో రూ.2322, ముంబయిలో రూ.2171.50, చెన్నైలో రూ.2373గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు.. డొమెస్టిక్ ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర! - వంటగ్యాస్ ధర
వాణిజ్య సిలిండర్
08:16 June 01
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర!
08:16 June 01
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర!
కొద్ది రోజుల క్రితం గృహ వినియోగ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ ఇచ్చిన కేంద్రం.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఒక్కోదానిపై రూ.135 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దిల్లీలో 19కిలోల సిలిండర్ ధర రూ.2219, కోల్‌కతాలో రూ.2322, ముంబయిలో రూ.2171.50, చెన్నైలో రూ.2373గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు.. డొమెస్టిక్ ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.
Last Updated : Jun 1, 2022, 8:44 AM IST