ETV Bharat / business

Hyundai Car Discounts In October 2023 : దసరాకు కొత్త కారు కొనాలా?.. హ్యుందాయ్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్స్​​​.. ఆ కారుపై ఏకంగా రూ.50వేలు బెనిఫిట్​! - Hyundai Kona Electric Discounts

Hyundai Car Discounts In October 2023 In Telugu : మీరు దసరా పండుగకు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్​.. తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కొన్ని మోడల్​ కార్లపై ఏకంగా రూ.50వేలు వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Hyundai Car offers In October 2023
Hyundai Car Discounts In October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 1:07 PM IST

Hyundai Car Discounts In October 2023 : కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్​.. అక్టోబర్​ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. దసరా పండుగకు ముందు.. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు తమ బ్రాండెడ్​ కార్లను భారీ తగ్గింపు ధరలతో అందిస్తోంది.

టాప్​ మోడల్స్​
హ్యుందాయ్​ ఈ అక్టోబర్​​ నెలలో కొన్ని సెలెక్టెడ్​ మోడల్స్​పై మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తోంది. అవి ఏమిటంటే.. Hyundai i20 N Line, Grand i10 Nios, Aura, Verna, Alcazar. ఇప్పుడు వీటిపై ఇస్తున్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Grand i10 Nios Discount : హ్యుందాయ్​ కంపెనీ.. గ్రాండ్ ఐ10 నియోస్​ వేరియంట్స్ అన్నింటిపై రూ.3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్​ అందిస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్​ బెనిఫిట్​ కింద రూ.10,000 ఇస్తోంది. పైగా మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​ వేరియంట్స్​పై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్​ కల్పిస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. Grand i10 Nios కార్లపై రూ.43,000 వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్స్​పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ అందించడం లేదు.

Grand i10 Nios
హ్యుందాయ్ గ్రాండ్​ ఐ10 నియోస్​

Grand i10 Nios Price : ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్​ (హ్యాచ్​బ్యాక్​) ధరలు రూ.5.84 లక్షల నుంచి రూ.8.51 లక్షల (ఎక్స్​ షోరూం) ప్రైస్​ రేంజ్​లో ఉన్నాయి.

Grand i10 Nios డిస్కౌంట్స్​MTAT
క్యాష్ డిస్కౌంట్​రూ.30,000N.A
ఎక్స్ఛేంజ్​ బోనస్​రూ.10,000రూ.10,000
కార్పొరేట్ డిస్కౌంట్రూ.3,000 వరకురూ.3,000 వరకు
టోటల్ బెనిఫిట్​రూ.43,000 వరకురూ.13,000 వరకు

Aura Discounts :

  • హ్యుందాయ్​ ఆరా కార్​ అన్ని వేరియంట్స్​పై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్​ రూ.10,000; కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.3,000 అందిస్తున్నారు.
  • పెట్రోల్ వేరియంట్ ఆరా కారుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000, సీఎన్​జీ వేరియంట్ ఆరా కారుపై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్​ ఇస్తున్నారు.
  • ఆఫర్లు అన్నీ కలుపుకుంటే.. సీఎన్​జీ ఆరా కార్లపై రూ.33,000 వరకు; పెట్రోల్​ వేరియంట్​ ఆరా కార్లపై రూ.23,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.
    hyundai aura
    హ్యుందాయ్​ ఆరా

Aura Price : హ్యుందాయ్​ ఆరా కారు ధరలు రూ.6.33 లక్షల నుంచి రూ.8.90 లక్షలు (ఎక్స్​- షోరూం) రేంజ్​లో ఉన్నాయి.

Aura డిస్కౌంట్స్​సీఎన్​జీఇతర వేరియంట్స్
క్యాష్ డిస్కౌంట్​రూ.20,000రూ.10,000
ఎక్స్ఛేంజ్​ బోనస్​రూ.10,000రూ.10,000
కార్పొరేట్ డిస్కౌంట్రూ.3,000 వరకురూ.3,000
టోటల్ బెనిఫిట్​రూ.33,000 వరకురూ.23,000

Hyundai i20 N Line Discount : హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ కారు అన్ని వేరియంట్స్​పై రూ.50,000 వరకు కాంప్రిహెన్సివ్​ బెనిఫిట్​ ప్యాకేజ్ అందిస్తోంది.

i20 N Line
హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​
i20 ఆఫర్స్​DCTSportz MTఇతర వేరియంట్స్​i20 N Line
క్యాష్​ డిస్కౌంట్​రూ.30,000రూ.25,000రూ.10,000రూ.50,000
ఎక్స్ఛేంజ్​ బోనస్​రూ.10,000రూ.10,000రూ.10,000N.A
టోటల్ బెనిఫిట్​రూ.40,000 వరకురూ.35,000 వరకురూ.20,000 వరకురూ.50,000 వరకు

Hyundai i20 N Line Price : హ్యుందాయ్​ ఐ20 కారు ధరలు రూ.6.99 లక్షలు నుంచి రూ.11.01 లక్షలు (ఎక్స్​ షోరూం) రేంజ్​లో ఉన్నాయి.

Hyundai Verna Discounts : వెర్నా కార్లపై హ్యుందాయ్​ కంపెనీ రూ.25,000 వరకు బెనిఫిట్​​ అందిస్తోంది.

hyundai Verna
హ్యుందాయ్​ వెర్నా

Hyundai Verna Price : హ్యుందాయ్ వెర్నా కారు ధరలు రూ.10.96 లక్షలు నుంచి రూ.17.38 లక్షల (ఎక్స్​ షోరూం) రేంజ్​లో ఉన్నాయి.

Hyundai Alcazar Discounts : హ్యుందాయ్​ అల్కజార్​ కారుపై రూ.20,000 వరకు డిస్కౌంట్​​ లభిస్తోంది.

Hyundai  Alcazar
హ్యుందాయ్​ అల్కాజర్​

Hyundai Alcazar Price : హ్యుందాయ్​ అల్కజార్​ కారు ధరలు రూ.16.77 లక్షలు - రూ.21.23 లక్షల (ఎక్స్​ షోరూం) రేంజ్​లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.