ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold And Silver Rate Today

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధర​​లు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Silver And Fuel Prices Today
స్వల్పంగా తగ్గిన గోల్డ్​, సిల్వర్​ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
author img

By

Published : Jul 31, 2023, 10:58 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధర​​లు స్వల్పంగా తగ్గాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,445గా ఉండగా.. సోమవారం రూ.312 తగ్గి రూ.61,133కు చేరుకుంది. మరోవైపు.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శనివారం కిలో వెండి ధర రూ.75,860గా ఉండగా.. సోమవారం రూ.170 తగ్గి రూ.75,690కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,133గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,690గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,133గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,133గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,133గా ఉంది. కిలో వెండి ధర రూ.75,690కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్​, సిల్వర్​ ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1959 డాలర్లుగా ఉండగా.. సోమవారం స్పాట్​ గోల్డ్​ ధర 1955 డాలర్లుగా ఉంది. మరోవైపు ఔన్స్​ వెండి ధర 24.24 డాలర్లుకు చేరుకుంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,18,832 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు బైనాన్స్ కాయిన్​,యూఎస్​డీ కాయిన్​లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇథీరియం, టెథర్​, మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ​ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.24,18,832
ఇథీరియంరూ.1,53,395
టెథర్రూ.82.22
బైనాన్స్ కాయిన్ రూ.19,994
యూఎస్​డీ కాయిన్రూ.82.29

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారంలో తొలి ట్రేడింగ్‌ సెషన్‌ను నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 138 పాయింట్లు లాభపడి 66,298 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 41 పాయింట్లు లాభపడి 19,687 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్​గ్రిడ్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
సన్​ఫార్మా, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎం అండ్ ఎం, ఐటీసీ, ఎన్​ అండ్​ టీ, హెచ్​యూఎల్​, కోటక్​, ఏషియన్​ పెయింట్స్​ స్టాక్​లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

రూపాయి రేట్​!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు క్షీణించి రూ.82.25 వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.