ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - gold rate today proddatur

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today In Hyderabad
Gold Rate Today In Hyderabad
author img

By

Published : Sep 5, 2022, 10:16 AM IST

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,350 పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.54,230 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,350గా ఉంది. కిలో వెండి ధర రూ.54,230 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,350 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.54,230గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,350గా ఉంది. కేజీ వెండి ధర రూ.54,230 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,350 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.54,230 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1714 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.10 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 314.58 పాయింట్లు లాభపడి 59,117.91వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. ప్రస్తుతం 400 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84.05 పాయింట్లు లాభపడి 17,623.50 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త బలపడి 79.83 వద్ద కదలాడుతోంది. కొటాక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, ఇన్ఫీ, ఐటీసీ, టీసీఎస్‌, టైటాన్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.11,889 మేర పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,87,715 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,87,715
ఇథీరియంరూ.1,25,936
టెథర్రూ.79.85
బినాన్స్​ కాయిన్రూ.22,250
రిపుల్రూ.26.41

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.