ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్​ "బిగ్​ దివాళీ సేల్​" - ఆ స్మార్ట్​టీవీలపై భారీ తగ్గింపు! - ఫ్లిప్​కార్ట్ బిగ్​ దివాళీ సేల్​

Flipkart Big Diwali Sale 2023 Offers on TVs : దీపావళి ఫెస్టివల్ టైమ్‌లో.. దాదాపు ప్రతి వస్తువుపైనా ఆఫర్ ఉంటుంది. మరి.. ఈ పండగ వేళ మీరు కొత్తగా స్మార్ట్​ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే.. మీ కోసమే ప్రముఖ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్.. "బిగ్​ దివాళీ సేల్​"ను ప్రారంభించింది. పలు స్మార్ట్ టీవీలపై ఆఫర్లు ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Flipkart Big Diwali Sale 2023 Offers on TV
Flipkart Big Diwali Sale 2023 Offers on TVs
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 2:37 PM IST

Flipkart Big Diwali Sale 2023 Offers on TVs : ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ.. ఫ్లిప్‌కార్ట్‌ మరో ఫెస్టివ్​ సేల్‌ను ప్రారంభించింది. ఇటీవల 'బిగ్‌ దసరా సేల్'​తో అతి పెద్ద సేల్‌ నిర్వహించిన ఫ్లిప్​కార్ట్​.. దీపావళిని పురస్కరించుకుని "బిగ్‌ దివాళీ సేల్‌"ను నిర్వహిస్తోంది. నవంబర్​ 2 నుంచి ప్రారంభమైన ఈ సేల్​.. 10 రోజుల పాటు అంటే నవంబర్​ 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్​లో భాగంగా.. స్మార్ట్​ టీవీలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫ్యాషన్ దుస్తులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. మరి.. స్మార్ట్​ టీవీలపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Diwali Smart TVs Sale 2023 : దివాళీ ఫెస్టివల్ ధమాకా సేల్‌.. స్మార్ట్‌ టీవీలపై భారీ తగ్గింపు..!

Mi A సిరీస్ 32 అంగుళాల టీవీ:

  • రూ.24,999 విలువగల ఈ స్మార్ట్ టీవీని.. 11,490 రూపాయలకే విక్రయిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
  • ఇది HD స్క్రీన్, Google TV OS, డాల్బీ ఆడియోను కలిగి ఉంది.

Mi X సిరీస్ 50 అంగుళాల టీవీ:

  • మీరు ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్​లో భాగంగా రూ. 31,999లకే కొనుగోలు చేయవచ్చు.
  • ఇది 4K ప్యానెల్, 30W స్పీకర్లు, Google TV OS, ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

Oneplus And Realme To Exit India TV Market : వన్​ప్లస్, రియల్​మీ టీవీలు వాడుతున్నారా? అయితే ఓ షాకింగ్ న్యూస్!

Blaupunkt 43 అంగుళాల QLED TV:

  • 43 అంగుళాల 4K QLED TV (43QD7050) ఆఫర్​ సందర్భంగా.. 21,999 రూపాయలకే లభిస్తోంది.
  • ఇది డాల్బీ విజన్, 50W స్పీకర్, ఇతర ఫీచర్లను కలిగి ఉంది.

Blaupunkt 50 అంగుళాల Google TV:

  • Blaupunkt Cyber Sound G2 సిరీస్ 2023 మోడల్ 50 అంగుళాల Google TV (55CSGT7023).. ఈ సేల్​ సందర్భంగా రూ.26,999కే అందుబాటులో ఉంది.
  • ఇది 4K IPS 60Hz స్క్రీన్, Google TV OS, 60W స్పీకర్లతోపాటు, మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది.

Motorola 65 అంగుళాల QLED TV:

  • Motorola (65UHDGQMBSGQ) టీవీ రూ. 40,999కి అందుబాటులో ఉంది.
  • ఇది 4K 60Hz QLED స్క్రీన్, Google TV OS, 24W స్పీకర్స్, 3D డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లతో వస్తోంది.
  • ఇందులోనే.. 5 -అంగుళాల ఎన్విజన్ X మోడల్ (55UHDGQMBSGQ)ని కూడా పరిశీలించొచ్చు. ఇది రూ.30,499లకే లభిస్తోంది.

ఫ్లిప్​కార్ట్​​ దీపావళి 'స్పెషల్'​ సేల్​- ఫీచర్​ ప్యాక్డ్​ స్మార్ట్​వాచ్​లపై అదిరిపోయే డీల్స్​!

Hisense Tornado 65 అంగుళాల TV 2023:

  • ఈ టీవీ రూ.46,999కి అందుబాటులో ఉంది.
  • ఇది 4K ప్యానెల్, 61W సౌండ్ అవుట్‌పుట్, Google TV OS, Dolby Vision, Dolby Atmos లాంటి అద్భుతమైన ఫీచర్స్​ను కలిగి ఉంది.
  • పై టీవీల పూర్తి సమాచారం కోసం ఫ్లిప్​ కార్ట్​ను సందర్శించండి.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దీపావళి సేల్​లో మొబైల్స్​పై భారీ ఆఫర్స్​ అండ్​ డిస్కౌంట్స్!​

Flipkart Big Billion Days Sale 2023 : ఫ్లిప్​కార్ట్​ షాపింగ్.. ఈ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి పండగే..!

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.