తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు(Gold Rate Today) ఆదివారం స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.49,500గా ఉండగా.. కిలో వెండి ధర (Silver price today) రూ.66,028గా ఉంది.
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,500గా ఉంది. కిలో వెండి ధర రూ.66,028 పలుకుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,500కు చేరింది. కేజీ వెండి ధర రూ.66,028గా ఉంది.
- విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,028కి చేరింది.
అంతర్జాతీయంగా..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1817.45 డాలర్లుగా ఉంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 24.20 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
మరోవైపు.. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పు లేదు..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.94.61 వద్ద ఉంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్ రూ.110.33 కాగా.. డీజిల్ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.17గా ఉంది.
ఇవీ చూడండి: