ETV Bharat / business

జియోకు మరో రూ.5,655 కోట్ల పెట్టుబడులు

టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియోలో ప్రముఖ ఇన్వెస్ట్​మెంట్ సంస్థ సిల్వర్​ లేక్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. జియోలో 1.15 శాతం వాటా కొనుగోలుకు సిల్వర్ లేక్​తో ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ ప్రకటించింది.

huge investments in JIo
జియో భారీ పెట్టుబడులు
author img

By

Published : May 4, 2020, 11:04 AM IST

ముకేశ్​ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రముఖ టెక్​ ఇన్వెస్టర్​ సిల్వర్​ లేక్​ జియోలో రూ.5,655.75 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలుకు చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తయినట్లు తెలిపింది.

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ ఇటీవలే రూ.43,574 కోట్లతో జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసింది.

సిల్వర్​ లేక్ పెట్టుబడితో జియో ప్లాట్​ఫాం ఈక్విటీ విలువ రూ.4.90 లక్షల కోట్లకు, ఎంటర్​ప్రైజెస్ విలువ రూ.5.15 లక్షల కోట్లకు పెరగనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

జియో, సిల్వర్​ లేక్ ఒప్పందానికి నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది.

ఇదీ చూడండి:రిలయన్స్‌ కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.