ETV Bharat / briefs

ఒప్పుకోలేదని... నిప్పుపెట్టాడు - fire

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిని వెంబడించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండలో జరిగిన ఈ దారుణం అందర్నీ కలచివేసింది.

యువతికి నిప్పంటించాడు
author img

By

Published : Feb 27, 2019, 11:24 AM IST

తెలంగాణ రాష్ట్రంలోనివరంగల్ జిల్లా హన్మకొండలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు.రామ్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కళాశాలకు వెళ్తున్న రవళి అనే అమ్మాయినివెంబడించాడు. మాట్లాడాలనిరోడ్డుపై అడ్డుకున్నాడు. మాట్లాడటానికీ నిరాకరించిన ఆమెపైతనతోతెచ్చుకున్న పెట్రోల్​పోసి నిప్పింటించాడు. ఒళ్లంతా కాలిపోతుంటే కాపాడమని ఆ యువతి ఆర్తనాదాలు చేసింది. చుట్టుపక్కలవారు తేరుకొని మంటలు ఆర్పి ... ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వరంగల్ ఎంజీఎంలో ఆమెను చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతిపై దాడి చేసిన యువకుణ్ని నడిరోడ్డుపై శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:tg_kmm_01_27_inter_exams_av_c4
( )

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 52 పరీక్ష కేంద్రాల్లో 34 వేల 678 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈరోజు మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 8 తనిఖీ అధికారుల బృందాలు ఏర్పాటు చేశారు....vis

Body:ఇంటర్ పరీక్షలు

Conclusion:ఇంటర్ పరీక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.