కోడెల శివప్రసాదరావుపై దాడి..అసలేం జరిగింది..! ఇక్కడ క్లిక్ చేయండి
అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కలిసిన వైకాపా నేతలు - guntur
పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపైన పోలీసులు పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలంటూ.. వైకాపా నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఇనిమెట్లలో పోలింగ్ రోజు సభాపతి కోడెల తన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
'సభాపతి పోలింగ్ బూత్ ఆక్రమించేందుకు ప్రయత్నించారు'
గుంటూరు జిల్లా పల్నాడులో వైకాపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని... ఆ పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ రాజశేఖర్ బాబును కోరారు. ఇనిమెట్లలో సభాపతి పోలింగ్ బూత్ ఆక్రమించేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, అంబటి, కాసు మహేశ్ రెడ్డి..గుంటూరు గ్రామీణ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బొత్స డిమాండ్ చేశారు.
కోడెల శివప్రసాదరావుపై దాడి..అసలేం జరిగింది..! ఇక్కడ క్లిక్ చేయండి
Hyderabad, Apr 13 (ANI): Players of Sunrisers Hyderabad flexed their muscles to gain points after two consecutive losses this season. SRH stands at number 6 in the points table. Hyderabad has won 3 and lost 3 matches. "Death overs are an issue for all the teams in IPL and the team is working hard on it", said SRH coach Tom Moody. SRH will clash with Delhi Capitals at Rajiv Gandhi International Stadium on April 14.