ఐదేళ్ల తలరాతను నిర్ణయించేది ఓటు అంటున్నారు గుడివాడ యువత. మద్యం, నగదు తీసుకుని ఓటేస్తే..ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కును కోల్పోతామంటూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు గొప్పదనాన్ని వివరిస్తున్నారు. యువతలో మార్పు వచ్చినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలియజేస్తున్నారు.
ప్రచారానికి తెర తర్వాతేెంటి..మరీ..? చదవండి ..సమరాంధ్ర 2019.. ప్రచారం ముగిసింది.. ఎన్నికే మిగిలింది!