ETV Bharat / briefs

ఆనందం కోసం ఈ-ఎఫ్​ఎమ్​..ఆరోగ్యం కోసం యోగా

ఈ-ఎఫ్​ఎమ్​ ఆధ్యర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒత్తిడి జయించడానికి..యోగ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఆనందంకోసం ఈ-ఎఫ్​ఎమ్​..ఆరోగ్యం కోసం యోగా
author img

By

Published : Jun 21, 2019, 1:51 PM IST

Updated : Jun 21, 2019, 7:28 PM IST

ఈ-ఎఫ్​ఎమ్​ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'యోగా డే'

ఈ- ఎఫ్​ఎమ్​ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగాయి. విజయవాడలోని వీఆర్​. సిద్ధార్థ ఇంజినీరింగ్​లో నిర్వహించిన వేడుకల్లో వాకర్స్​ అసోషియేషన్​ ప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా యోగా అసోషియేషన్​- ఈ. ఎఫ్​ఎమ్​ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస మైదానంలో జరిగిన కార్యక్రమాలకు.. విశేష స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యోగా, ధ్యానంపై బ్రహ్మకుమారీస్ ​ సిస్టర్​ కల్యాణి అవగాహన కల్పించారు.

ఇవీ చదవండి...'యోగా డే': విదేశీయుల సందడి

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గములో త్రాగునీరు కష్టాలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.నియోజకవర్గంలోని గూడూరు మండలంలో త్రాగునీటి ఎద్దడి మరీ విపరీతంగా ఉండడంతో ప్రజలు మా కష్టాలు పట్టించుకునే అధికారులు కానీ నాయకులు కానీ లేరని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మండలంలోని చెన్నూరు, కందలి, దివిపాలెం, గాంధీనగర్,ఇందిరమ్మ కాలనీ, తిలక్ నగర్, గూడూరు టౌన్ వంటి పరిసరాలలో మరీ ఎక్కువ నీటి ప్రాబ్లెమ్ ఉన్నది. గడిచిన నాలుగు సంవత్సరాలలో వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ఎక్కడ బోర్లలో చుక్క నీరు రావడం లేదు. కొన్ని బోర్లలో గంటకు ఒక బిందె చొప్పున వస్తుందని ఆ నీటికోసం పనులకు సైతం వెళ్లకుండా ఉండి నీటిని పట్టుకోవలసి వస్తుందని వాపోతున్నారు. ఒక డ్రమ్ వాటర్ కోసం 50రూపాయలు ఇచ్చి కొనుక్కోవలసి వస్తున్నదని చెబుతున్నారు. కొంతమంది దాతలు ట్యాంకర్లలో నీటిని సప్లై చేస్తున్నప్పటికీ వాటిని కొన్ని ఏరియాలకు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారని మిగతా ఏరియాలవారు మేము ఏమి చేశామని ఇక్కడకు నీటిని పంపడం లేదని వాపోతున్నారు

Body:1

Conclusion:బైట్ 1: గంగమ్మ (తిలక్ నగర్) బైట్ 2: కనకకుమారి తిలక్ నగర్) బైట్ 3:కోటమ్మ (తిలక్ నగర్) బైట్ 4:వరలక్ష్మి ( తిలక్ నగర్) బైట్ 5: మహబూబ్ బాషా(గాంధీనగర్) బైట్ 6: సాయి రమేష్ బాబు(రిటైడ్ హెడ్ కానిస్టేబుల్)
Last Updated : Jun 21, 2019, 7:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.