ఇవి కూడా చదవండి:జగన్ పట్టించుకోలేదు.. చంద్రబాబు ఆదుకున్నారు!
'దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు వైకాపా కుట్రలు' - శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు
కరవు సీమలో జలాలు పారించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యానించారు. నేరచరిత్ర ఉన్నవాళ్లు వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న రామ్మోహన్.. ప్రత్యేకహోదా తెలుగుదేశంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం
నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు.. చంద్రబాబునాయుడని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...కరవుసీమలో జలాలు పారించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అన్నారు. నేరచరిత్ర ఉన్నవాళ్లు వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న రామ్మోహన్‌నాయుడు.. అఫిడవిట్‌లో నేరచరిత్ర రాసేందుకు జగన్ అదనపు కాగితాలు అడిగారని వెల్లడించారు. పొందూరులోని చేనేత కార్మికులను ఆదుకుంటామన్న.. రామ్మోహన్‌వైకాపా నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. భాజపా, తెరాసతో కలిసి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు వైకాపా ప్రయత్నిస్తుందన్నారు. ప్రత్యేకహోదా తెలుగుదేశంతోనే సాధ్యమని మరోసారి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:జగన్ పట్టించుకోలేదు.. చంద్రబాబు ఆదుకున్నారు!
Intro:ap_knl_71_26_ennikala_prachram_av_c7
కర్నూలు జిల్లా ఆదోనిలో జోరుగా ఎన్నికల ప్రచారం కోనసాగుతోంది.పట్టణంలోని శుక్రవరా పేట తెదేపా అభ్యర్థి మీనాక్షి నాయుడు బావమరిది రంగస్వామి ప్రచారం చేశారు.తెదేపా ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేసిందని....వచ్చే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిచాలని ఓటర్లను కోరారు.వైకాపా అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి కూతురు గౌతమి మరాటిగేరి లో ఎన్నికల ప్రచారం చేశారు.
Body:.
Conclusion:.

TAGGED:
శ్రీకాకుళం జిల్లా పొందూరు