ETV Bharat / briefs

నోట్లు వెదజల్లారు... ఓట్లు అడిగారు... - ycp

ఇన్నాళ్లూ గుట్టుగా ప్రజలకు డబ్బులు పంచుతూ ఓట్లు అడిగేవారు నాయకులు. వైకాపా నాయకులు మరో అడుగు ముందుకేసి... ప్రచార సభలకు వచ్చిన ప్రజలపైకి డబ్బులు వెదజల్లి అత్యుత్సాహం ప్రదర్శించారు. నోట్లు విసిరేసి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ఈ దృశ్యాలు అన్ని మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ycp_distributing_cash
author img

By

Published : Apr 4, 2019, 2:05 PM IST

Updated : Apr 5, 2019, 8:39 AM IST

ప్రచారంలో ప్రజలపైకి డబ్బులు వెదజల్లుతున్న వైకాపా
ఎన్నికల ప్రచారంలో ప్రజలపైకి డబ్బులు వెదజల్లుతూ కొందరు వైకాపా నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైకాపా నుంచి గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరపున సిరివెల్లలో ప్రచారం చేస్తున్న కొందరు కార్యకర్తలు... ప్రజలపై డబ్బులు వెదజల్లారు. కరెన్సీనోట్లుఏరుకొనేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన ఈ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_04_JANASENA_PRACHARAM_C3

Body:ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారానికి దీటుగా కడప జిల్లా మైదుకూరు లో జనసేన పార్టీ అభ్యర్థి panditi malhotra ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ పథకాలు చేతపట్టుకొని పుర వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు పార్టీ అభ్యర్థి మల్హోత్రా గడప గడప తొక్కుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఓటర్లతో అభిమానంగా మాట్లాడి జనసేన పార్టీ అమలు చేసే పథకాలపైన అవగాహన కల్పించారు

Conclusion:
Last Updated : Apr 5, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.