ఇదీ చదవండి : దారుణం.. మద్యం మత్తులో యువకునిపై దాడి
తీర్థ యాత్రలకు వెళ్లిన మహిళ మృతి
కేదారనాథ్ తీర్థయాత్రకు వెళ్లిన మహిళ మృతి చెందింది. ఈ నెల 21న తీర్థయాత్రకు వెళ్లిన ఆమె గురువారం మృతి చెందారు. కర్నూలు చెందిన మహిళ బంధువులు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.
తీర్థ యాత్రలకు వెళ్లిన మహిళ మృతి
కర్నూలు జిల్లా కోడుమూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి నగర్లో నివాసం ఉంటున్న ధర్మంబ అనే వృద్ధురాలు ఈ నెల 21న తీర్థయాత్రలకు వెళ్లారు. తీర్థయాత్రలో ఉండగా గురువారం(27వ తేదీ) నాడు ఆకస్మికంగా మృతి చెందింది. కేదారనాథ్‌లో స్వామిని దర్శించుకున్న అనంతరం...మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమె మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ధర్మంభ భర్త రామచంద్రుడు విశ్రాంత ఉద్యోగి, ఆమెకు కుమారుడు తిమ్మప్ప, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వం వారు సాయం చేసి, మృతదేహాన్ని కోడుమూరు పంపాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : దారుణం.. మద్యం మత్తులో యువకునిపై దాడి
Intro:Ap_gnt_61a_28_pelina_oil_drammu_iddariki_gayalu_av_g4
Contributor : k . Vara prasad (prathipadu), guntur
( నోట్ : 61 ఫైల్ లో కూడా విజువల్స్ ఉన్నాయి....61a లో ఇప్పుడు విజువల్స్ ఉన్నాయి రెండు వాడుకోగలరు)
Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని లోని శ్రీనివాస ఆయిల్ మిల్లులో ప్రమాదం జరగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఖాళీగా ఉన్న ఆయిల్ డ్రమ్ము మూత బిగుసుకుపోడంతో వేడి చేసి మూత తీసే ప్రయత్నం లో ఒక్కసారిగా డ్రమ్ము పేలింది. దీనితో నాగరాజు, శ్రీనివాస్ అనే కార్మికులకు ముఖం, చెతులు, పొట్ట పై గాయాలయ్యాయి. వారిని గుంటూరు లోని ప్రవైట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించారు.
కార్మికులకు తప్పనిసరిగా తలకు, కాళ్లకు రక్షణ కవచలు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ కార్మికుల వద్ద అవి కనిపించకపోవడం గమనార్హం .Body:EmdConclusion:End