తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగు బంద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో "సుస్థిరాభివృద్ధి కొరకు నీరు" అనే అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు. అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కార్యశాలకు ముఖ్యఅతిథిగా ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ నుంచి ఆచార్యుడు డా. గైలియ రోడెర్, గీత మోహన్, సరోజ్ కుమార్ చప్పా గైన్ హాజరయ్యారు.
సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుందని దానిని సద్వినియోగం చేసుకున్న దేశాలు అభివృద్ధి సాధించాయని డా. గైలియ రోడెర్ అన్నారు. భారతదేశంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని సాధించవచ్చునని తెలియజేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రకృతికి హాని కలగించడం మంచిది కాదన్నారు. దాని ప్రభావం మానవ జీవన విధానంపై పడుతుందన్నారు. జీవనాధారమైన నీటిపై శ్రద్ధ చూపకపోతే వరదలు విపత్తులు సంభవిస్తాయని ఆయా దేశాలలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు.
చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి సాధించాలని అనే అంశాలపై గీతా మోహన్ వివరించారు. యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎస్. టేకి అంతర్జాతీయ కార్యశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.
నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్యశాల
సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని అటువంటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ ఆచార్యులు డా. గైలియ రోడెర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో 'సుస్థిరాభివృద్ధి కొరకు నీరు' అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగు బంద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో "సుస్థిరాభివృద్ధి కొరకు నీరు" అనే అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు. అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కార్యశాలకు ముఖ్యఅతిథిగా ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ నుంచి ఆచార్యుడు డా. గైలియ రోడెర్, గీత మోహన్, సరోజ్ కుమార్ చప్పా గైన్ హాజరయ్యారు.
సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుందని దానిని సద్వినియోగం చేసుకున్న దేశాలు అభివృద్ధి సాధించాయని డా. గైలియ రోడెర్ అన్నారు. భారతదేశంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని సాధించవచ్చునని తెలియజేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రకృతికి హాని కలగించడం మంచిది కాదన్నారు. దాని ప్రభావం మానవ జీవన విధానంపై పడుతుందన్నారు. జీవనాధారమైన నీటిపై శ్రద్ధ చూపకపోతే వరదలు విపత్తులు సంభవిస్తాయని ఆయా దేశాలలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు.
చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి సాధించాలని అనే అంశాలపై గీతా మోహన్ వివరించారు. యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎస్. టేకి అంతర్జాతీయ కార్యశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.
ETV Bharat:Satyanarayana(RJY CITY)
East Godavari.
( ) సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని అటువంటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ ఆచార్యులు డా. గైలియ రోడెర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగు బంద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో "సుస్థిరాభి వృద్ధి కొరకు నీరు" అనే అంశంపై అంతర్జాతీయ కార్య శాల నిర్వహించారు. అర్థ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ అంతర్జాతీయ కార్యశాలకు ముఖ్యఅతిథిగా ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ నుండి ఆచార్యులు డా. గైలియ రోడెర్,గీత మోహన్ , సరోజ్ కుమార్ చప్పా గైన్ హాజరయ్యారు.
యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎస్. టేకి అంతర్జాతీయ కార్యశాల కు సంబంధించిన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.
డా. గైలియ రోడెర్ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుందని దానిని సద్వినియోగం చేసుకున్న దేశాలు అభివృద్ధిని సాధించాయని అన్నారు. భారతదేశంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని సాధించవచ్చునని తెలియజేశారు . అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రకృతికి హాని కలగడం మంచిది కాదని దాని ప్రభావం మానవ జీవన విధానంపై పడుతుందని అన్నారు. జీవనాధారమైన నీటిపై శ్రద్ధ చూపకపోతే వరదలు విపత్తులు సంభవిస్తాయని ఆయా దేశాలలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
గీతా మోహన్ మాట్లాడుతూ చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి సాధించాలని అనే అంశాలపై వివరించారు.
సరోజ్ కుమార్ చప్పా గైన్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ నీటిని నదీ జలాల లో కలపడం ద్వారా కలిగే నష్టాలు తద్వారా జరిగే నీటి కాలుష్యం వివరించారు. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
byte
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య -- ఎస్. టేకి
Body:AP_RJY_86_28_Water_Sustainable_Development_AVB_AP10023
Conclusion:AP_RJY_86_28_Water_Sustainable_Development_AVB_AP10023