ETV Bharat / briefs

వర్షపు నీటిని ఒడిసిపట్టండిలా..! - undefined

మానవ మనుగడకు జీవనాధారమైంది నీరు... వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా ఎండిపోయిన బోర్లే దర్శనమిస్తాయి. రానున్న కాలంలో తాగునీటి కోసం ఇక్కట్లు తప్పని పరిస్థితి. మరి ఈ వర్షాకాలం నుంచే భూమిపై పడ్డ ప్రతి బొట్టును ఒడిసిపట్టుకుని భూమిలోకి ఇంకేలా చేయండి. నీటి ఎద్దడిని ఎదుర్కునేందుకు ఇప్పటినుంచే ఈ ముందస్తు ప్రణాళిక అమలు చేయండి.

rain
author img

By

Published : Jul 3, 2019, 7:32 PM IST

వర్షపు నీటిని ఒడిసిపట్టండిలా..!

ఈ విశ్వంలో అమూల్యమైన ప్రకృతి సంపదలో నీరు ఒకటి. మానవ మనుగడకు నీరే జీవనాధారం. ఇప్పుడా నీరు కొరతగా మారుతోంది. తాగునీటి కోసం నీటిని పొదుపు చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ వర్షాకాలంలో భూమి మీద పడిన ప్రతి నీటి చుక్కని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో వాన నీటిని పొదుపు చేసుకునే పద్దతులపై ఈటీవీ భారత్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.