ETV Bharat / briefs

విశాఖ ప్రయాణికుల కోసం...శీతల బస్సు స్టాప్ సదుపాయం

విశాఖ ప్రయాణికులకు ఓ చల్లని కబురు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసవిలో ప్రయాణించే వారికోసం శీతల బస్సు స్టాప్ నిర్మించారు. భీమిలి, తగరపు వలస రోడ్డులో ఏర్పాటుచేసిన ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

శీతల బస్సుస్టాప్ సుదుపాయం
author img

By

Published : May 11, 2019, 6:06 AM IST

శీతల బస్సుస్టాప్ సుదుపాయం

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు పగటిపూట బయటకు రావాలంటే భయపడుతున్నారు. సూర్యుడు ప్రతాపం చూపుతున్న ఈ వేసవిలో ప్రయాణాలు పెద్ద తంటనే తెచ్చిపెడుతున్నాయి. విశాఖ ప్రయాణికులకు ఈ అవస్థను తప్పించే ప్రయత్నం చేశారు రేడియో మిర్చి ఎఫ్.ఎం, సీఎంఆర్ సంస్థలు. సామాజిక సేవా దృక్పథంతో ఎ.సి బస్సు స్టాప్​ను ఏర్పాటుచేశారు. విశాఖ నుంచి భీమిలి, తగరపు వలస వెళ్లే రహదారిలో బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం ఈ శీతల బస్సుస్టాప్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సేవలను శుక్రవారం..విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ టి.కృష్ణబాబు ప్రారంభించారు.

ఇవీ చూడండి : రాగల రెండు, మూడు రోజుల్లో భానుడి ఉగ్రరూపం

Intro:AP_GNT_41_09_VYAVASAYA_VIDYARDULATO_MUKAMUKI_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో 74వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి ,ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన కేంద్ర ఉద్యానవన శాఖ బోర్డ్ ఎండి ఎం ఆరిజ్ అహ్మద్ కళాశాలలోని వ్యవసాయ నిపుణులు విద్యార్థినీ విద్యార్థులతో వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించారు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని వ్యవసాయంలో శాఖలు ఎన్ని ఉన్న అన్నీ కలసి వ్యవసాయ ఉత్పత్తుల కోసం పనిచేయాలని దానికోసం విద్యార్థులు కృషి చేయాలని కేంద్ర ఉద్యానవన శాఖ బోర్డ్ ఎండి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లోకనాథ్ రెడ్డి ,మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.