ETV Bharat / briefs

ఈనెల 28న.. వైజాగ్ డాన్స్-ఏ-థాన్ కార్యక్రమం

వినూత్న కార్యక్రమానికి విశాఖ వేదిక కాబోతుంది. ఈనెల 28న సంగీతం, నృత్యంతో కలిసి 'డాన్స్-ఏ-థాన్' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

author img

By

Published : Apr 15, 2019, 7:25 PM IST

వైజాగ్ డాన్స్-ఏ-థాన్
వైజాగ్ డాన్స్-ఏ-థాన్

విశాఖ నగరంలో ఈ నెల 28న వీటీమ్ ఎంటర్​టైన్​మెంట్​ ఆధ్వర్యంలో డాన్స్-ఏ-థాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. వినూత్న రీతిలో సంగీతం, నృత్యం రెండూ కలిపి రన్​ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ వీరు మామ తెలిపారు.

భారతదేశంలో తొలిసారిగా నృత్యాలతో కూడిన పరుగు ఇదేనని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, ఆనందం కోసం నవ్వుతూ నృత్యం చేస్తూ పరిగెట్టడం ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమన్నారు. సంగీతంతో పాటు నృత్యం కలిగిన పరుగు, ప్రత్యేక ఆకర్షణగా ఫ్లాష్ మాబ్, జుంబా, పంజాబీ డోల్, తీన్మార్, డాన్స్ సెల్ఫీస్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు పాల్గొంటున్నారని వీరు మామ అన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్​ను మరింత పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి : కోదండరామస్వామి కళ్యాణానికి తిరుమలేశుని తలంబ్రాలు

Intro:evm

Body:evm

Conclusion:evm
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.