ETV Bharat / briefs

తెదేపాపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు - vijaya sai reddy

రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని వైకాపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దిల్లీలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స, ఉమ్మారెడ్డి.. సీఈసీని కలిశారు.

సీఈసీకి వైకాపా  ఫిర్యాదు
author img

By

Published : Mar 28, 2019, 4:51 PM IST

సీఈసీకి వైకాపా ఫిర్యాదు
ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో తీసుకురావడంపై వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స, ఉమ్మారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరం తెలిపారు. సీఈసీని కలిసిన వైకాపా నేతలు... తెదేపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. కొంతమంది పోలీసులు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.

Intro:ap_rjy_61_28_ prathipadu_mla_candidates_pracharam_av_c10

Body:ap_rjy_61_28_ prathipadu_mla_candidates_pracharam_av_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.