ETV Bharat / briefs

విగ్రహాల సొమ్ము జమ చేయాల్సిందే: సుప్రీం - విగ్రహాలు

బీఎస్​పీ పాలనలో తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న మాయావతి ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది

మాయావతి, బీఎస్పీ అధినేత
author img

By

Published : Feb 8, 2019, 5:20 PM IST

సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురైంది. బీఎస్​పీ హయాంలో తనతో పాటు తన పార్టీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలను లఖ్​నవూ, నోయిడా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మాయావతి. దీనికి వినియోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని బీఎస్​పీ అధ్యక్షురాలిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సొంత విగ్రహాలు నిర్మించుకోవడానికి ప్రజాధనాన్ని వినియోగించకూడదని దాఖలైన పిటషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విగ్రహాల కోసం వాడిన సొమ్మును మాయావతి జమ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్​ రంజన్​ గొగొయి​ తెలిపారు. తుది విచారణ ఏప్రిల్​ 12కు వాయిదా పడింది.

RESTRICTION SUMMARY: PART MANDATORY CREDIT TUCSON NEWS NOW, NO ACCESS TUCSON MARKET, NO USE US BROADCAST NETWORKS / PART MANDATORY CREDIT KGUN, NO ACCESS TUCSON MARKET, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KOLD - MANDATORY CREDIT TUCSON NEWS NOW, NO ACCESS TUCSON MARKET, NO USE US BROADCAST NETWORKS
Tucson, Arizona - 7 February 2019
1. Pickup truck stopped in border crossing, police car flashing lights nearby
KGUN - MANDATORY CREDIT KGUN, NO ACCESS TUCSON MARKET, NO USE US BROADCAST NETWORKS
Nogales, Arizona - 7 February 2019
2. Wide, border crossing
3. Driveway leading into border crossing, stopped pickup truck ++MUTE++
STORYLINE:
The mayor of Nogales, Arizona, says a port of entry on the U.S.-Mexico border is temporarily closed after a customs officer shot and killed a southbound driver who refused to stop.
Mayor Arturo Garino told the Arizona Daily Star that he was informed the shooting took place after the truck tried to run over the officer on Thursday night.
The truck's momentum then carried it onto the Mexican side of the buffer zone between the two countries.
Officers of the Mexican equivalent of U.S. Customs and Border Protection reportedly surrounded the truck and discovered the driver dead.
Mexican authorities told the Nogales International newspaper that two men were in the truck and the passenger was arrested.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.