ETV Bharat / briefs

సంపదలో కొంత సమాజానికి ఇచ్చేద్దాం: వెంకయ్య - ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌

రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చి ఉపరాష్ట్రపతి వెంకయ్య... స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఒంగోలు జాతి పశువులపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారికి రూ. 50 వేలు సాయం అందించారు.

చిన్నారికి ఉపరాష్ట్రపతి సాయం
author img

By

Published : May 20, 2019, 11:05 AM IST

Updated : May 21, 2019, 8:10 AM IST

కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాట్లు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెలా ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న సిబ్బందిని అభినందించారు. కాలానుగుణంగా వచ్చే కూరగాయలు, పండ్లు తినాలని అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఆహారం అతిగా తినడం వల్లే రోగాలు చుట్టుముడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సంపాదనలో కొంతభాగం సమాజానికి వెచ్చించాలని హితవుపలికారు.

సంపదలో కొంత సమాజానికి ఇచ్చేద్దాం: వెంకయ్య

పశుసంపద, పాడిపై మక్కువ ఎక్కువ: వెంకయ్య
ఒంగోలుజాతి పశువుల అభివృద్ధిపై ముళ్లపూడి నరేంద్రనాథ్‌ రాసిన పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అదే వేదికపై యడ్లవల్లి వెంకటేశ్వరరావును ఉపరాష్ట్రపతి సన్మానించారు.

సంపదలో కొంత సమాజానికి ఇచ్చేద్దాం: వెంకయ్య

ఈనాడు కథనానికి స్పందన- రూ. 50 వేలు సాయం

చిన్నారి సాయిశ్రీపై ఈనాడులో వచ్చిన కథనానికి స్పందించిన వెంకయ్య... 50 వేలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Intro:ap_cdp_17_20_rtc_nmu_dharna_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 22 తర్వాత సమ్మెలోకి వెళ్దామని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప డిపో ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక ధర్నాలు చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్ టి సి ఐకాస కార్మిక సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ లో అద్దె బస్సులను రద్దు చేసి ఆస్థానంలో ఆర్టీసీ బస్సు లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికులకు రావాల్సిన 40 శాతం అరియర్స్ ను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని సంస్థ నష్టాలకు కార్మికులు కారణం కాదని స్పష్టం చేశారు.

Body:ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ధర్నా

Conclusion:కడప ప
Last Updated : May 21, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.