ETV Bharat / briefs

ఉగాది వేడుకల్లో... బాలకృష్ణ భార్య వసుంధర సందడి - సిరివరం

అనంతపురం జిల్లా సిరివరంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో బాలకృష్ణ భార్య వసుంధర సందడి
author img

By

Published : Apr 6, 2019, 8:55 PM IST

Updated : Apr 6, 2019, 11:25 PM IST

ఉగాది వేడుకల్లో బాలకృష్ణ భార్య వసుంధర సందడి

సినీనటుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కోడి రంగనాథస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా...ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి.

ఇవి చూడండి...

బాలకృష్ణ భార్య వసుంధర

కన్నుల పండువగా ఉగాది వేడుకలు

Intro:ap_cdp_43_06_nagadu_pattivetha_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీల్లో 17 లక్షల పదివేలు నగదును గ్రామీణ పోలీసు స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. నంద్యాలకు చెందిన బొర్రా బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి rtc బస్సు లో తీసుకెళ్తుండగా పట్టుకున్నామని పొద్దుటూరు డిఎస్పి శ్రీనివాస రావు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్లో సుమారు కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశామని డి.ఎస్.పి వివరించారు.

బైట్: శ్రీనివాసరావు ప్రొద్దుటూరు డీఎస్పీ..

Body:a

Conclusion:a
Last Updated : Apr 6, 2019, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.