ఇవీ చదవండి..వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలే: వంగవీటి
ప్రజల తీర్పు దిల్లీకి వినిపించాలి: వంగవీటి - AP LATEST
జగన్మోహన్ రెడ్డి అహంకారానికి వ్యతిరేకంగా చేసే పోరాటంగా ఈ ఎన్నికలను గుర్తించాలని తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. నిడదవోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఆయన పెరవలిలో ప్రచారం చేశారు.
వంగవీటీ
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు దిల్లీకి వినిపించాలని తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో తెదేపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... నిడదవోలు అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. మళ్లీ తెదేపానే గెలిపించి... జగన్ అహంకారపు చర్యలకు చరమగీతం పాడాలని కోరారు.
ఇవీ చదవండి..వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలే: వంగవీటి
ap_vsp_09_31_atten_etv_bharat_mamatha_supporters_avb_R54
Reporter : aditya pavan
Camera : Raju gajuwaka,
( ) విశాఖ విమానశ్రయంలో పశ్చిమ బెంగాళ్ ముక్ష్య మంత్రి మమత బెనర్జీ కి తృణమూల్, మరియు టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఖరగపూర్ నుంచి ఎబ్బె మంది తృణమూల్ కార్యకర్తలు విశాఖ ఎయిర్ పోర్ట్ కి వచ్చి సీఎం మమతకు స్వాగతం పలికారు. సాయంత్రం మునిసిపల్ స్టేడియం లో జరిగే టిడిపి ఎన్నికల బహిరంగ సభ లో మమత బెనర్జీ పాల్గొంటారు. ఆంధ్ర ప్రదేశ్లో టిడిపి కి మద్దతు ఇచ్చి ఓటర్ ను చైతన్య పరుస్తామని చెప్తున్నారు ...మమత బెనర్జీ, చంద్రబాబులు కేంద్రం మెడలు వంచడం ఖాయం అంటున్నారు ....
బైట్ : విద్య. (టిఎంసీ నేత ఖరగపూర్ )
సూర్య ప్రకాష్ (టీఎంసి నేత ఖరగపూర్)
నోట్: హిందీ బైట్ లు 09_31_mamatha_supporters_avb_R54 sent over ....