ఇవీ చదవండి..'భారత్ - అమెరికా నౌకాదళాల పరస్పర సహకారం'
చిన్నారులతో అమెరికా నౌక సిబ్బంది ఆటాపాటా..! - ap news
అమెరికాకు చెందిన యుద్ధనౌక సిబ్బంది విశాఖ చిన్నారులతో ఆడిపాడారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఆ బృందం ప్రభుత్వ బాలుర గృహం విద్యార్థులతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అమెరికా నౌక సిబ్బందితో విశాఖ చిన్నారుల
అమెరికాకు చెందిన యుద్ధనౌక యుఎస్ఎస్ జాన్ ముర్తా సిబ్బంది.. విశాఖ దీన్దయాళ్పురం ప్రభుత్వ బాలుర గృహం చిన్నారులతో ఆడిపాడారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్న ఆ బృందాన్ని కెన్ ఫౌండేషన్ ఆహ్వనించింది. విద్యార్థులతో అమెరికా నౌకదళ ఉద్యోగులు ఆడిపాడారు. కబడ్డీ, ఖోఖో క్రీడల్లో పాల్గొన్నారు..నృత్యాలతో అలరించారు. వారి జీవన విధానం, సముద్రయానంపై పిల్లలకు అవగాహన కల్పించారు. జాన్ ముర్తా యుద్ధనౌక ఇండో- ఫసిఫిక్ సముద్రప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుంది.
ఇవీ చదవండి..'భారత్ - అమెరికా నౌకాదళాల పరస్పర సహకారం'
Intro:ap_knl_21_10_accident_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామానికి చెందిన 11 మంది తూప్రాన్ వాహనంలో కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో మహనంది క్షేత్రాన్ని దర్శించు కునేందుకు వస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద చెట్టుకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బైట్, గాయపడ్డ మహిళ
Body:రోడ్డు ప్రమాదం
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా