ETV Bharat / briefs

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ క్రీడకు శిక్షణ - yerrakaluva

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ జలాశయంలో రోయింగ్​ ఆట శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ ఆటకు శిక్షణ
author img

By

Published : Jun 9, 2019, 3:49 PM IST

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ ఆటకు శిక్షణ

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయంలో రోయింగ్​ ఆటకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఇలాంటి పోటీలు నిర్వహిస్తుంటారు. ఏడాది నుంచి ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తూ వారిని నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో రాణిస్తూ పథకాలు సాధిస్తున్నారు. సింగిల్స్, డబుల్స్​తో కూడిన పోటీలు ఉంటాయి. నిరంతరాయంగా జరిగే శిక్షణ ద్వారా చాలామంది జాతీయస్థాయి కళాకారులుగా ఎదుగుతున్నారు. అదేవిధంగా వేసవి శిక్షణ కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జలాశయంలో నిత్యం నీరు ఉండటంతో శిక్షణకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

Intro:AP_ONG_12_09_NEW_COLLECTOR_TAKE_CHARGE_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చూస్తానని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా ఆయన భాద్యతలు స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగ కల్పన, తాగు సాగు నీటి సమస్యలు, రైతుల సమస్యలు వంటి పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని తన భాద్యతలు నెరవేరుస్తానని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు....బైట్
పోలా భాస్కర్, కలెక్టర్, ప్రకాశం జిల్లా.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.