ఇవి చూడండి...
ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు - p. gannavaram
ఎన్నికల విధులను సిబ్బంది సేవాభావంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ పీకే రౌతు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు.
సిబ్బందికి శిక్షణా తరగతులు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని నియోజకవర్గ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు పీకే రౌతు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారిణి కె.సుమతి బాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చూడండి...
Intro:శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట లో గాంధీ మండపం వద్ద బస్సు యాత్రలో పాల్గొన్న వై ఎస్ విజయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏ విధముగా అభివృద్ధి చేయాలేదని, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి కి గెలిపించాలని కోరారు. తరువాత నరసన్నట నియోజకవర్గం చల్లవానిపేట ఆముదాలవలస పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ