ETV Bharat / briefs

తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ - chori

విశాఖ జిల్లా జల్లూరుకు చెందిన ఓ చిరువ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. బంధువులు ఇంటికి శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికీ..దుండగులు వ్యాపారి ఇంట్లో దొంగతనం చేశారు.

తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ
author img

By

Published : Jun 28, 2019, 11:36 PM IST

తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ
విశాఖ జిల్లా కోట ఉరట్ల మండలం జల్లూరులోని ఓ చిరు వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని 18 తులాల బంగారం, 40 తులాల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన కాశీ నాయుడు అనేవ్యక్తి తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసుకునే సరికి వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు క్లూస్ టీమ్ దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి : చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శుక్రవారం వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు యాగాన్ని నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ స్థాపన హోమాలను వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి అఘోర లింగేశ్వరుడు ఉత్సవమూర్తులకు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో లో 12 వందల తొంభై ఆర కలశ కుండలాలతో యాగాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్రం లో లో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సిరులు కురిపించే లని ప్రత్యేక ప్రార్థనలు చేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాల రాష్ట్రాన్ని ముందుకు నడిపించి రైతులకు వెన్నుదన్నుగా ఉంటారని ఆయన కు భగవంతుడి ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ చేపట్టామని ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ యాగం ఈనెల 28 29 30 తేదీలలో కొనసాగుతుందని వేదాంతులు పేర్కొన్నారు కార్యక్రమంలో లో ఆలయ ఈవో మంజుల వైకాపా నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు

Body:బైట్1 గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీప్ విప్
2.వరుణ యాగం సిద్ధాంతి
3. టి మంజుల ఆలయ ఈవో

Conclusion:బైట్1 గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీప్ విప్
2.వరుణ యాగం సిద్ధాంతి
3. టి మంజుల ఆలయ ఈవో
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.