ETV Bharat / briefs

ప్రధానితో యుద్ధమే: టీజీ

​​​​​​​పార్లమెంటు సమావేశాలను కేంద్రం వృథా చేసిందని తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారన్నారు.

తెదేపా ఎంపీ టీజీ వెంటటేష్
author img

By

Published : Feb 13, 2019, 4:30 PM IST

తెదేపా ఎంపీ టీజీ వెంటటేష్
పార్లమెంటు సమావేశాలను కేంద్రం వృథా చేసిందని తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని అన్నారు. ప్రజల ఆశలను ప్రధాని మోదీ వమ్ముచేశారని వ్యాఖ్యానించారు. మోదీ ఎంత తక్కువ సమయంలో ఎదిగారో అంతే సమయంలో దిగజారారని అన్నారు. నియంతృత్వ పోకడలే ఇందుకు కారణమని చెప్పారు. ప్రధానితో రాజకీయ యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. భాజపా వ్యతిరేక శక్తులను చంద్రబాబు ఒక్కతాటిపైకి తెస్తున్నారని తెలిపారు.
undefined

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 13 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0745: Iraq IS AP Clients Only 4195827
Iraqi IS fighters to be held in Iraqi camps
AP-APTN-0743: Afghanistan Funeral AP Clients Only 4195826
Afghans mourn first post-communist president
AP-APTN-0722: US CA Virginia Politics Accuser Mandatory Credit CASBS 4195825
Politician's accuser discusses sexual violence
AP-APTN-0645: North Korea Vietnam AP Clients Only 4195823
NKorean, Vietnamese foreign ministers meet
AP-APTN-0615: US FL Border Flower Inspections AP Clients Only 4195821
Shutdown didn't stop Valentine rose inspections
AP-APTN-0605: US Parkland March For Lives Part must credit March for our Lives , Part Must Credit Joel Richard 4195820
Parkland shooting: siblings campaign for change
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.