మూడో అతిపెద్ద జాతీయపతాక ఆవిష్కరణ - తెలంగాణ
దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ పతాకాన్ని తెలంగాణలోని కరీంనగర్లో ఎంపీ వినోద్ ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 అడుగుల జెండాను రూ.84 లక్షలతో ఏర్పాటుచేశారు.
దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయపతాకం
sample description