ETV Bharat / briefs

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా.. 35 కోట్లు డిమాండ్

తెలుగు రాష్ట్రాల డిస్కం వెబ్​సైట్లు హ్యాక్​ గురయ్యాయి. అంతర్జాతీయ హ్యాకర్లు డేటా డిలీట్ చేసి... 35 కోట్లు డిమాండ్ చేశారు. ఐటీ యాక్ట్ కింద తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా
author img

By

Published : May 2, 2019, 11:16 AM IST

Updated : May 2, 2019, 7:40 PM IST

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా.. 35 కోట్లు డిమాండ్

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా విసిరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కం వెబ్​సైట్లు హ్యాక్ చేశారు. ర్యాన్సమ్ వెర్ వైరస్​తో రెచ్చిపోయారు. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్ఎల్, టీఎస్ఏస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ వెబ్ సైట్లు హ్యాక్​ అయ్యాయి.

డేటా హ్యాక్ చేసి, డిలీట్ చేసి 35 కోట్లు డిమాండ్ చేశారు అంతర్జాతీయ హ్యాకర్లు. డేటా బ్యాకప్ ఉండటంతో ముప్పు తప్పింది. డిస్కంల హ్యాకింగ్‌పై తెలంగాణ సీసీఎస్ పోలీసులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్​ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

sample description
Last Updated : May 2, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.