ETV Bharat / briefs

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం పునఃసమీక్షంచాలి: తెదేపా - ప్రజావేదిక

అమరావతి ప్రజావేదిక అక్రమకట్టడమని దానిని కూల్చివేస్తామన్న సీఎం జగన్ నిర్ణయం పై తెదేపా నేతలు మండిపడ్డారు. ఇది కక్షసాధింపు చర్యేనని...కూల్చివేత నిర్ణయం సరికాదని...సీఎం పునరాలోచించుకోవాలని సూచించారు.

tdp reaction on praja vedika
author img

By

Published : Jun 24, 2019, 2:33 PM IST

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదు: తెదేపా

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు అడిగినందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని సీఎం పునరాలోచించాలని సూచించారు.

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావాల్సిన అనుమతులు అధికారులు ఇచ్చారని... అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వైఎస్‌ హయాంలోనే ఇదే కరకట్టపై అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజావేదిక నిర్మిస్తే కూల్చివేత నిర్ణయం సరికాదని అన్నారు.

Intro:2222

Body:5555

Conclusion:కృష్ణానదికి ఎన్ని పర్యాయాలు వరద నీరు వచ్చి నా వ్యవసాయ రంగానికి ఆధారంగా ఉన్న జలాశయాలకు నీరు అందని దుస్థితి నెలకొంది. దీంతో లక్షలాది ఎకరాలకు నీరు అందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు కడప జిల్లా బ్రహ్మం సాగర్ జలాశయానికి ఇదే పరిస్థితి నెలకొంది.

రాయలసీమలోనే బ్రహ్మం సాగర్ జలాశయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం వద్ద 1983లో బ్రహ్మ సాగర్ జలాశయానికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ పునాదిరాయి వేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అప్పటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నీ 2006లో రప్పించి ఆమె చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. 14 ఏళ్లు గడిచినా పూర్తిస్థాయిలో నీటిని నింపని దుస్థితి నెలకొంది. ఈ జలాశయం నీటి మట్ట ము సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం డెడ్ స్టోరేజికి చేరింది .దీంతో బద్వేలు మైదుకూరు నియోజకవర్గం లోని లక్షన్నర ఎకరాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణానదికి అనేక పర్యాయాలు వరద నీరు వచ్చిన పాలకులు నీటిని నింపడం లో అశ్రద్ధ వహించారు. దీంతో గల గల నీరు పారా ల్సిన కాలువలు వెలవెలబోతున్నాయి. దీని పరిధిలో ఉన్న ఆయకట్టు భూముల్లో పంటలు సాగు లేక కంపచెట్ల తో అడవిని తలపింప చేస్తున్నాయి. పోరుమామిళ్ల బద్వేలు పెద్ద చెరువులకు బ్రహ్మంసాగర్ జలాశయాన్ని అనుసంధానం చేశారు. కాలువల నిర్మాణంలో లో జాప్యం జరగడం తో చెరువులకు నీరు అందని దుస్థితి నెలకొంది. నీరు వస్తుందని దీని కింద కింద సాగు చేసిన ఆయకట్టు ఏటా ఎండిపోయి పొందుతోంది. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు ఇప్పటికైనా బ్రహ్మ సాగర్ జలాశయానికి పూర్తిస్థాయి 17 టీఎంసీల నీటిని నింపి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.