ప్రజావేదిక నుంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంబంధించిన వస్తువులను సిబ్బంది బయటకు పారేసిన ఘటనపై.. తెదేపా నేతలు తీవ్రంగా స్పందించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలేంటని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాము ప్రజావేదికకు వెళ్లేలోపే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్ల సమావేశాన్ని సాకుగా చూపి.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సమాచారం ఇవ్వకుండా సామాన్లు తొలగిస్తారా?
''చంద్రబాబు మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ విషయం గుర్తుంచుకోండి''.. అంటూ అధికారుల తీరుపై తెదేపా సీనియర్ నేతలు ఆగ్రహించారు.
ప్రజావేదిక నుంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంబంధించిన వస్తువులను సిబ్బంది బయటకు పారేసిన ఘటనపై.. తెదేపా నేతలు తీవ్రంగా స్పందించారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలేంటని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తాము ప్రజావేదికకు వెళ్లేలోపే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్ల సమావేశాన్ని సాకుగా చూపి.. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Body:stop
Conclusion:prajaluibbandulu కృష్ణాజిల్లా వీరులపాడు మండలం మల్లంపల్లి కోడల్ని దాములూరు మధ్య వైరా నదిపై నిర్మించిన బ్రిడ్జి మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ అప్ప్రోచ్ రోడ్డు నిర్మాణం ఆలస్యం కావడంతో సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వీరులపాడు నందిగామ మండలం లోని ప్రజలు నిత్యం ఈ వాగు పైనుంచి low level బ్రిడ్జి పైన రాకపోకలు కొనసాగించటంతో వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చిన సమయాల్లో low level బ్రిడ్జి పై రాకపోకలు కొనసాగిస్తూ మృత్యువాత పడుతున్నారు కేవలం రెండు ఎకరాల భూమి సేకరించడంలో అధికారులు చిత్తశుద్ధితో చూపకపోవడంతో అప్ప్రోచ్ రోడ్డు నిర్మాణం ఆలస్యం అవుతుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూసేకరణ జరిపి బ్రిడ్జి పై రాకపోకలు కొనసాగించేలా చూడాలని పలువురు కోరుతున్నారు