ETV Bharat / briefs

ఏం విన్నారు... జగన్ ఎక్కడున్నారు : లోకేశ్

నెల రోజుల్లో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెదేపా నేత లోకేశ్ అన్నారు. ఎన్నికల ముందు నేను విన్నా, నేను చూశా, నేను ఉన్నానన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు నెట్టే పనిలో పడ్డారని ట్వీటర్ వేదికగా విమర్శలు చేశారు.

ఏం విన్నారు...జగన్ ఎక్కడున్నారు : లోకేశ్
author img

By

Published : Jul 2, 2019, 3:31 PM IST

నేను విన్నాను, నేను ఉన్నాననే జగన్ రైతు సమస్యలను ఏమి విన్నారు.. ఎక్కడున్నారు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విత్తనాలో జ‌గ‌న్ ప్రభూ అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే చంద్రబాబు వ‌లనే విత్తనాల కొరత ఏర్పడిందని చెప్పుతున్న వైకాపా నేతలు అధికారంలో ఉన్నామని మ‌రిచిపోయారా అంటూ లోకేశ్ ట్విట్టర్​లో విమర్శించారు. తెదేపా హయాంలో ఒకటో తేదీకల్లా పింఛను అందిస్తే... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పదో తారీఖు వచ్చినా పింఛను కోసం ఇంకా ఎదురుచూపులే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం వ‌ల్లే పింఛన్​ ఆల‌స్యమైంద‌ని స‌మాధానం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీమా లేనిదే..పేదల బ‌తుకుల్లో ధీమా ఏదీ అని ప్రశ్నించారు.

  • బీమా రాలేదు..మా బ‌తుకుల ధీమా ఏదీ అంటే!
    తెలుగుదేశం స‌ర్కారు వ‌ల్లే అంటూ మాట దాట‌వేస్తున్నారు.

    నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. సీఎం అయ్యి, పాలన చేతకాక, ఇప్పుడు చంద్ర‌బాబే వింటాడు, చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైకాపానా? తెదేపానా?

    — Lokesh Nara (@naralokesh) July 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త

Intro:ap_vzm_37_02_santakala_sekarana_avb_vis_10085 పార్వతీపురం కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు పార్వతీపురం ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో లో ఈ కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా చేయనున్నట్లు ప్రకటించారు పార్వతిపురం ప్రాంతం అరకు పార్లమెంటు పరిధిలో ఉంది అరకు జిల్లా అయితే 350 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి కేంద్రానికి చేరుకోవాలి పార్వతీపురం సాలూరు కురుపాం పాలకొండ నియోజకవర్గాల కు పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు అభివృద్ధి వేదిక కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా సంతకాల సేకరణ పోస్టుకార్డు ఉద్యమం ప్రజా ప్రతినిధులు కలవడం ఉన్నతాధికారుల కు వినతి పత్రాన్ని అందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది సంతకాల సేకరణలో లో విద్యార్థులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Conclusion:సంతకాలు చేస్తున్న విద్యార్థులు సంతకాల సేకరణలో లో ఉద్యోగులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.