ETV Bharat / briefs

తెదేపా వల్లే రాష్ట్రంలో మహిళల వికాసం: దివ్యవాణి - దివ్యవాణి

మండే ఎండల్లో వైకాపా నాయకులు కామెడీ షో చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు కనిపించకుండా పోయిన వైఎస్ షర్మిల.. మహిళాభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దివ్యవాణి
author img

By

Published : Apr 1, 2019, 8:43 PM IST

దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి మహిళాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి చెప్పారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశానిదేనని గుర్తు చేశారు. లక్షలాది కుటుంబాలకు కట్టిస్తున్న ఇళ్లను.. మహిళల పేరుతోనే మంజూరు చేయిస్తున్నారని వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం 68 వేల 830 కోట్ల రూపాయలవడ్డీ లేని రుణాలిచ్చినట్లు చెప్పారు.లోకేశ్ గురించి మాట్లాడే అర్హత నేర చరిత్ర ఉన్న వైకాపాకు లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ కనిపించని షర్మిల.. ఇప్పుడు వైకాపా తరఫున ప్రచారం చేస్తూ మహిళాభివృద్ధి గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమని అన్నారు.

ఇవీ చూడండిపేదవాడి సొంతింటి కల నెరవేరుస్తా: పవన్ కల్యాణ్​

Intro:కిట్ నం: 879, విశాఖ ఉత్తరం, ఎం.డి.అబ్దుల్లా.

( ) విశాఖ ఉత్తర నియోజకవర్గం లో ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి భారీ వలసలు కొనసాగుతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. నిత్యం టిడిపి కార్యాలయంలో రెండు గంటలపాటు ఉ ఇతర పార్టీల వారిని చేర్చుకొని కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

Body:విశాఖ ఉత్తరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్ద మెజారిటీతో గెలుపు పొందుతారని ధీమాతో ఇతర పార్టీల నుంచి చి తమ పార్టీలో చేరుతున్నారని గంటా వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అప్రతిష్ట పాలైన భారతీయ జనతా పార్టీ నుంచి అనేక వార్డుల కు చెందిన ఇతర పార్టీ లవారు తెలుగుదేశం పార్టీ లోనికి చేరుతున్నారని ,అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారీ వలసలు కొనసాగుతున్నాయన్నారు.

Conclusion:ఈ సందర్భంగా గా సమైక్యాంధ్ర ఉద్యమ నేత, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల్లో పోటీ చేసిన ఆడారి కిషోర్ నేతృత్వంలో యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా ఈ సందర్భంగా సినీ హాస్యనటుడు గౌతమ్ రాజు గంటా విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు.

బైట్: గంటా శ్రీనివాసరావు,విశాఖ ఉత్తరం ,టీడీపీ, అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.