ముఖ్యమంత్రి చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండగ చేసుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెదేపా ఎన్నికల ప్రణాళికను అమ్మవారి చెంత ఉంచి చంద్రబాబు పూజ చేయించారు. రాష్ట్ర ప్రజలంతా సిరిసంపదలతో.. సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు - CM
సీఎం చంద్రబాబు.. ఉగాది సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలసి ముఖ్యమంత్రికి.. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబానికి ఆశీస్సులు అందించారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని సీఎం ఆకాంక్షించారు.
CM
ముఖ్యమంత్రి చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండగ చేసుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెదేపా ఎన్నికల ప్రణాళికను అమ్మవారి చెంత ఉంచి చంద్రబాబు పూజ చేయించారు. రాష్ట్ర ప్రజలంతా సిరిసంపదలతో.. సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు.
Intro:AP_TPG_06_06_TDP_VISTRUTHAMGA_PRACHARAM_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు యువత పెద్ద ఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు.
Body:ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ అధికారం రావాలని ఆయన అన్నారు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీ మాదేపల్లి కాలనీలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు తరలిరాగ పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి తదితర కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరిని పూల అభ్యర్థించారు. తనకు విజయం అందించాలని కోరారు.
Conclusion:ఎన్నికల ప్రచారానికి వచ్చిన బడేటి బుజ్జి కి కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతున్నారు మహిళలు హారతులు పట్టి పైన తిలకం దిద్ది సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.