ETV Bharat / briefs

దుర్గాడలో చలమలశెట్టి సునీల్​ ప్రచారం - ap politics

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్ఎస్ వర్మతో కలసి కాకినాడ లోక్​సభ తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్  ప్రచారం చేశారు

చలమలశెట్టి సునీల్​ ప్రచారం
author img

By

Published : Mar 14, 2019, 12:00 AM IST

తెదేపా ప్రచారం
ఈ ఎన్నికల్లో గెలుపును రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తున్నారని కాకినాడ లోక్​సభ తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్ఎస్ వర్మతో కలసి దుర్గాడ గ్రామంలో ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న చంద్రబాబుకు... పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నట్లు సునీల్ తెలిపారు. రాష్ట్రాన్ని పాలించగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు వర్మ అన్నారు. వైకాపాతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనంలేదన్నారు. నియోజకవర్గాల్లో అసమర్థులుగా తేలినవారే పార్టీని వీడుతున్నారని వెల్లడించారు.

తెదేపా ప్రచారం
ఈ ఎన్నికల్లో గెలుపును రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తున్నారని కాకినాడ లోక్​సభ తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్ఎస్ వర్మతో కలసి దుర్గాడ గ్రామంలో ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న చంద్రబాబుకు... పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నట్లు సునీల్ తెలిపారు. రాష్ట్రాన్ని పాలించగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు వర్మ అన్నారు. వైకాపాతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనంలేదన్నారు. నియోజకవర్గాల్లో అసమర్థులుగా తేలినవారే పార్టీని వీడుతున్నారని వెల్లడించారు.
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Max use 90 seconds. Use within 48 hours.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Germany and Japan. FRANCE: A total embargo has to be respected until the end of the Live broadcast of the Rights Holder (France Televisions), and the duration of pictures is limited to 1 minute 30 seconds per day and per show within regular news program, with re-run every 4 hours over a maximum period of 24 hours after first broadcast. Five (5) seconds courtesy credit to be offered to France Télévisions. UNITED KINGDOM: Use of the EVENT race footage is subject to UK Ofcom Broadcasting Code conditions. MENA: Five (5) seconds courtesy credit to be offered to beIN Sports in the following territories: Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen.
DIGITAL: Available worldwide excluding Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, Canada, USA, Japan.
If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Furthermore, a total embargo must be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be; Luxemburg: Wort.lu; UK: Cycling TV, Guardian, Cycling News, Cycling Weekly; Netherlands: De Telegraaf; Italy: Gazetta.it; Australia: Cycling Tips. Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites.
Max use 90 seconds per race day. Use within 48 hours after the end of each stage.
No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Vichy to Pelussin, France - 13th March, 2019.
+++FULL SHOTLIST AND STORYLINE TO FOLLOW+++
SOURCE: ASO
DURATION: 01:45
STORYLINE:
Denmark's Magnus Cort Nielsen staged a late breakaway to claim victory on stage four of Paris-Nice, while Michal Kwiatkowski took the overall lead as Dylan Groenewegen faltered.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.