ETV Bharat / briefs

రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత - taza-summer

వేసవి తాపం రాష్ట్ర ప్రజలను భయపెట్టిస్తోంది. రోజు రోజుకీ ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. భానుడి భగభగలకు ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మరో వారం రోజులపాటు ఎండతీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

SUMMER
author img

By

Published : May 28, 2019, 3:43 PM IST

రాష్ట్రంలో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 45.29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గుంటూరు జిల్లా దుర్గిలో 45.11, ప్రకాశం జిల్లా పొన్నలూరులో 44.77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 ప్రాంతాల్లో... 44 నుంచి 46 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్రతలు న‌మోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 54 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ‌త‌లు న‌మోదయ్యాయి.

మరో వారం రోజులపాటు ఎండతీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Intro:సెలిఫీ తెచ్చిన తంటా ఇద్దరు ఇంజినీరింగ్ యువకుల ప్రాణాలు తీసింది. అత్యంత వేగంగా వెళ్ళే హౌరా తిరుచ్చి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇద్దరూ ఒకరినొకరు పటృ నిలబడి సెలిఫీ దిగారు. ఆసమయంలో రైలు పట్టాలు అదరడంతో ఒడిదుడుకుల కు గురయ్యారు. ఇద్దరిలో ఒకరు జారి పడి పోగా మరో యువకుడు పట్టుకునే ప్రయత్నంలో తనూ జారి పడ్డారు. ఇలా సెలిఫీ కారణంగా ఇద్దరు యువకులు మృతి చెందారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే సేషన్ మీదుగా హౌరా తిరుచ్చి ఎక్స్ ప్రెస్ వేగంగా పోతుండగా విజయవాడ నుంచిముగ్గురు ఇంజనీరింగ్ యువకులు ఉద్యోగం కోసం బయలుదేరి పోతుండగా నాయుడుపేట రైల్వే సేషన్ వద్దకు చేరుకునే సరికి ఇద్దరు యువకులు సెలిఫీ తీసుకోవడం తో జారి పడి ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మృతదేహాలకు పంచనామా చేసి కుటుంబం సభ్యులకు అప్పగించారు. కుటుంబం సభ్యులు బోరుమంటున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.