దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు కనిపించకుండా పోయాడని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుకోని విధంగా చిత్తూరు జిల్లాలో ఆయన ఆచూకీ దొరికింది. ప్రభు తన మొదటి భార్య దగ్గరికి వెళ్లాడని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: భర్త టిక్‌టాక్ వద్దన్నాడు.. ఆత్మహత్య పోస్ట్ చేసింది