ETV Bharat / briefs

సముద్రంలో జలకాలాట.. ముస్లింల రాకతో సూర్యలంక కిటకిట!

రంజాన్ మాసం పూర్తయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో సూర్యలంక బీచ్​కు వచ్చారు. పర్యాటకుల తాకిడి దృష్ట్యా పోలీసులు, ఎన్డీఆర్​ఎఫ్ సభ్యులు భద్రత పెంచారు.

పర్యాటకులతో కిటకిటలాడిన సూర్యలంక బీచ్
author img

By

Published : Jun 6, 2019, 4:41 PM IST

పర్యాటకులతో కిటకిటలాడిన సూర్యలంక బీచ్

ఇన్నాళ్లూ రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు.. పండగ పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి సరదాగా గడిపారు. అలలతో ఆడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న ముస్లింలతో.. బీచ్ కళకళగా కనిపించింది. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. విపత్తు నిర్వహణ దళాలను సిద్ధంగా ఉంచారు. కట్టుదిట్టమైన భద్రత మోహరించారు.

ఇవీ చూడండి : అన్నదాత - సుఖీభవ పథకం రద్దు

New Delhi, Jun 06 (ANI): Priyanka Chopra and Nick Jonas' lavish wedding has been the talk of the town for a quite a long time now. It's been over six months since the couple tied the knot in two dreamy wedding ceremonies. While many people love and adore the pair, others still give a lot of hate to Priyanka for getting married to Nick. The 36-year-old actor opened up about the hate the couple have received over their 10-year-age gap in her interview with InStyle as cited by E! News. "People gave us a lot of s--t about that and still do. I find it really amazing when you flip it and the guy is older, no one cares and actually people like it," she told the magazine. Unfortunately, this isn't the only negativity the 'Quantico' star and her husband has received. Just days after the couple tied the knot, a media outlet published an article titled "Is Priyanka Chopra and Nick Jonas's Love for Real?" in which the author called Priyanka a "global scam artist." Many of her family members including her brother-in-law Joe Jonas and his wife Sophie Turner immediately came out in her support and slammed the article.
People gave us a lot of s--t about that and still do. I find it really amazing when you flip it and the guy is older, no one cares and actually people like it.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.