ETV Bharat / briefs

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు

శ్రీశైలం మల్లన్నస్వామి దైవస్థానానికి వెళ్లే భక్తులకు, శ్రీ శైలం ప్రాజెక్టు, నల్లమల అటవీ అందాల వీక్షణ వచ్చే పర్యాటకులకు, దోర్నాల - శ్రీశైలం ఘాట్‌ రోడ్డే ఆధారం. నిత్యం రద్దీగా ఉండే  ఈ ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలు పరిపాటైపోయాయి. ప్రయాణం ప్రమాదం మారుతున్న  ఈ రోడ్డు నిర్మాణ లోపాలను సవరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు
author img

By

Published : Jun 14, 2019, 6:41 AM IST

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు
ప్రకాశం జిల్లా పెద దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళే ఘాట్‌ రోడ్డు ప్రయాణం నిత్యం ఏదొక ప్రమాదానికి కారణమౌతోంది. ఆర్టీసీ బస్సులతో పాటు, జీపులు, కార్లు, టూరిస్టు బస్సులతో నిత్యం భక్తులు, పర్యాటకులు శ్రీ శైలానికి వచ్చి పోతుంటారు. డోర్నాల నుంచి శ్రీ శైలం దేవాలయానికి మధ్య ఉన్న సుమారు 50 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఒకే రోడ్డులో రాకపోకలు జరగడం వలన తరచూ ప్రమాదాలు సంభవిస్తోన్నాయి. ఒకే వరుస రహదారి కావడం, ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు, ప్రమాద నివారణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.

ఈ ఘాట్‌ రోడ్డుకు ఒకవైపు లోయ, మరో వైపు కొండ ప్రాంతం ఉంటుంది. లోయ వైపున రక్షణగోడ నిర్మించారు. అయితే ఈ గోడ శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని చోట్ల ఎత్తు తక్కువుగా ఉండటం వల్ల వాహనం అదుపు తప్పినా అడ్డుకునే సామర్థ్యం లేకుండా పోతుంది. రేడియం స్టిక్కర్ల స్థంభాలు చాలా చోట్ల విరిగిపోయి పడి ఉన్నాయి. కొండ వైపు రక్షణ చర్యలు లేవు. వర్షాలు కురిస్తే కొండ చెరియలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు రక్షణ చర్యలు, రోడ్డు విస్తరణ చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.

Intro:Ap_vsp_46_13_prapancha_raktadatala_dinotsavam_ab_pkg_c4
గమనిక కొన్ని విజువల్స్ వాట్స్ అప్ లో పంపాను. అవసమైతే వాడుకోగలరు జూన్14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం
రక్తదానం ఎందరో ప్రాణాలు నిలబడుతుంది ఇంత ప్రధానమైన దానం చేయడానికి ముందుకు ఎంత మంది వస్తున్నారు అంటే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది మనిషి ప్రాణాలు నిలబెట్టే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్యను పెంచడం ఇప్పుడు అందరి ప్రధాన కర్తవ్యంగా మారింది ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఒక రక్తం దానం లో నే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు ఆరోగ్యకరంగా ఉండే వాళ్ళు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయ వచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చాలామందిలో మార్పు తెచ్చింది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువత రక్త దానం చేయడంతో ఎంతోమంది ప్రాణాలను ఆపద సమయంలో కాపాడుతుంది

Body:విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో 2003వ సంవత్సరంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ నెలకు 150 నుంచి 200 మంది రక్త దానం చేస్తుంటారు ఆసుపత్రిలో చేరే రోగుల కు అవసరమైన సమయంలో ఈ రక్తం అందిస్తున్నారు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా రక్తం రోగులకు అవసరమైతే ఇకనుంచి సరఫరా చేస్తున్నారు అనకాపల్లి లోని స్వచ్ఛంద సంస్థలు కళాశాల విద్యార్థులు అవగాహన పెంచుకుని తరచు రక్తం దానం చేస్తుండడంతో ఇది ఆపద సమయంలో రోగులకు ఎంతో ఉపయోగ పడుతుంది. గత ఐదేళ్లలో పది నుంచి పన్నెండు సార్లు రక్తదానం చేసి ఎంతోమంది యువకులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తరచు రక్తదానం చేసిన వారిని ఆస్పత్రి సిబ్బంది అభినందిస్తున్నారు

Conclusion:బైట్1 డాక్టర్ జగన్ మోహన్ రావు ఎన్టీఆర్ ఆసుపత్రి సూపరిండెంటెంట్ అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.