ETV Bharat / briefs

9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం

అనంతపురం రాయదుర్గంలో జరిగిన.. శ్రీప్రసన్న వెంకటేశ్వరుని కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో అరవ వంశానికి చెందిన పద్మశాలీయైన బాలికతో స్వామి వారికి వివాహాం జరిపిస్తారు. 300 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందంటే..ఆశ్చర్యం కలుగక మానదు. అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గానికి చెందిన 9 ఏళ్ల అమ్మాయితో వెంకటేశ్వరునితో కల్యాణం జరిపించారు.

9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం
author img

By

Published : May 21, 2019, 8:05 AM IST

Updated : May 21, 2019, 9:41 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ ప్రసన్నవెంకటేశ్వరుని కల్యాణం..వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఉత్సవంలో అరవ వంశానికి చెందిన పద్మశాలీయైన బాలికతో స్వామి వారికి వివాహాం జరిపిస్తారు. మూడు వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందంటే ఆశ్యర్యం కలుగక మానదు.

అందులో భాగంగానే రాయదుర్గం వాసి శివప్ప కుమార్తె అయిన లలిత కళా అనే 9 ఏళ్ల అమ్మాయితో వెంకటేశ్వరుని కల్యాణం జరిపించారు. ఇలా చేస్తే..ఆ బాలిక భవిష్యత్​ అద్భుతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్​ నుంచే గాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై.. ఈ కార్యక్రమాన్ని తిలకించారు.

ఇదో సంప్రదాయం..!

ఇవీ చదవండి...తిరుమాఢవీధుల్లో గురుడవాహనంపై విహరించిన శ్రీవారు

Agra (UP), May 20 (ANI): In the Islamic holy month of Ramadan, dargah of Sufi saints located in various parts of the country are seen jam-packed with Muslims, as they consider it as a time of prayer and remembering God.But among these dargahs, there are few that are not just thronged by the people of Muslim community but other faiths as well, presenting a perfect conglomeration of different religions. The 425 year old Dargah of Khwaja Dana located in the Surat city of Gujarat is also one among these religious centres where Hindus not just come to pay their obeisance to the saint but also observe Roza.
This year too several Hindus thronged this dargah and opened the Roza along with their Muslim brothers.Similar scenes were also witnessed in the dargah of Markaz Sabri located in the Agra city of Uttar Pradesh where people of all faiths gathered to open their Roza. It is said that people of different faiths have deep faith in the saint who in his entire life propogated the message of love and brotherhood. Today the saint's devotees are carrying forward his message by giving great respect to each other's belief and festivals. India, a vast country with a population surpassing 130 Crore comprise countless tales espousing communal harmony. Such stories bring along a message that not only resonates across the forum but also sets a tone of harmony for the generations to follow.
Last Updated : May 21, 2019, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.