కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం బాగాలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీవై రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఎస్పీవై రెడ్డి ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి