ఇదీ చదవండి : వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ
మంగళగిరి నరసింహస్వామి వారిని దర్శిచుకున్న సభాపతి - visit temple
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సభాపతి తమ్మినేని సీతారామ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సభాపతి దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
మంగళగిరి నరసింహస్వామి వారిని దర్శిచుకున్న సభాపతి
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారామ్ చెప్పారు. శనివారం రాత్రి స్పీకర్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సభాపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి సభాపతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో స్పీకర్‌కు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి, గండాలయస్వామి ఆలయానికి రోప్‌వే నిర్మిస్తామని సభాపతి అన్నారు. ఆలయ అభివృద్ధి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఇదీ చదవండి : వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ
Intro:కురుపాం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి& గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి& గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి చేరుకున్నారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ నుండి ఊరేగింపుగా చినమేరంగి తన స్వగ్రామం చేరుకున్నారు. ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు అదుపు చేశారు.
Conclusion:కురుపాం